క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు

cricket association

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది&period; మొత్తం 173 ఓట్లలో 169 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; Hca పీఠం ఎవరికి దక్కనుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది&period; అయితే ప్రెసిడెంట్ రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు ముందంజలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది&period; నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం కానుంది&period; తొలత ప్రెసిడెంట్ స్థానాన్నే అనౌన్స్ చేయనున్నారు ఎన్నికల అధికారి&period; తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్&comma; జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్&comma; మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్&comma; ప్రజ్ఞాన్ ఓజా మిథాలీ రాజ్&comma; వెంకటపతి రాజు&comma; స్రవంతి పలువురు క్లబ్ నెంబర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..