ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం కామెంట్..

Tammineni Veerabhadra

Advertisements

&NewLine;<p>మేము ఊహించి దానికంటే మహిళలు యువకులు&comma; నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు&period; నా విజయం ఖాయం గా భావిస్తున్న ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఉద్యమాలు నిర్మించిన చరిత్ర నాకుంది&period; ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల రెండొందల కిలోమీటర్ల పాదయాత్ర 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆనాడు నైజాం కు వ్యతిరేకంగా మా తండ్రి పోరాడారు&period; సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గా అవిశ్రాంతంగా పనిచేస్తున్న చరిత్ర నాకుంది&period; ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని సీపీఎం కు ఓటేయాలి&period; రాబోయే ఇరవై రోజుల్లో కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేసి నన్ను గెలిపించాలి&period; మన గడ్డ కోసం హక్కుల కోసం పొరడతాను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.