గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి పాలాభిషేకం..

gaddam vivek venkat swamy

Advertisements

&NewLine;<p>మందమర్రి పట్టణ INTUC కార్యాలయంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు&period; ఈ సందర్భంగా నాయకులు&comma; కార్యకర్తలు&comma; మహిళ నాయకురాలు&comma; ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్&comma; ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే 80 శాతం కల్పించాలని గెలిచిన 20 రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందించి జీవో వచ్చే విధంగా కృషి చేసినందుకు&comma; ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి పాలాభిషేఖం చేసి కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.