గర్భిణీ స్త్రీల ఆహారంలో పాము కలేబరం..

Snake carcass

Advertisements

&NewLine;<p>అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పౌష్టిక ఆహారంలో పాము కళేబరం రావటం పై ప్రభుత్వం పైన మండిపడ్డ గుంటూరు పార్లమెంటు అంగనవాడి&comma; డ్వాక్రా సాధికారక సంస్థ టిడిపి అధ్యక్షురాలు షేక్ జానీ భాగం&period;&period; వైసిపి ప్రభుత్వం అంగన్ వాడి శాఖపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ గర్భిణీ స్త్రీల ప్రాణాలతో ఆడుకుంటుందని&comma; అలాగే అంగన్వాడీలపై నిర్లక్ష్య ధోరణి వ్యవహరించటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు&comma; వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు అవసరమైన అవసరాలపై దృష్టి సారించకుండా టిడిపి నాయకుల పైన మా అధినేత చంద్రబాబు&comma; లోకేష్ లపై దృష్టి సారించిందని&comma; గర్భిణీలకు ఇచ్చే పౌష్టిక ఆహారంలో పాము కలేబరం వచ్చింది అంటే ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు అర్థమవుతుందని&comma; ప్రభుత్వం ప్రభుత్వ అధికారులపై దృష్టి సారించకుండా విపక్షాలపై దృష్టి పెడితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అని మండిపడుతున్న గుంటూరు పార్లమెంట్ అంగనవాడి&comma; డ్వాక్రా సాధికారక సంస్థ టిడిపి అధ్యక్షురాలు షేక్ జానీ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.