గిరిజన బహుజన సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం..

neelima

Advertisements

&NewLine;<p>సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఎదుర్కోవాలంటే అస్త్రాలు అవసరం లేదు ఇక్కడ ఏ ఆడపడుచును అడిగిన వాళ్ళ కన్నీటి బొట్టు చెబుతుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం అభివృద్ధి చేశారు అనేది&period; దళిత గిరిజన సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ గారు అన్నారు&period; సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట్ డివిజన్ బాపూనగర్ బస్తీలో గురువారం డాక్టర్ కోట నీలిమ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ బాపునగర్ బస్తీలో అనేక సమస్యలు ఉన్న స్థానిక నాయకులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..