గోమతి చక్రాలు ఉపయోగాలు

Gomathi Chakras

Advertisements

&NewLine;<p>గోమతి చక్రాలు అరుదుగా సహజంగా ఏర్పడే &&num;8220&semi;సముద్రం నుంచి ఉద్బవించే గుల్ల&&num;8221&semi;&period; గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రంలో గల ద్వారకలోని గోమతినదిలో లభిస్తాయి&period; వీటి ఆకారం గుండ్రంగా వుంటుంది కనుక వీటిని గోమతి చక్రాలు అంటున్నారు&period; చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రం లో వున్నప్పుడు లేదా తులారాశిలో స్వాతి నక్షత్రంలో వున్న సమయంలో కొన్ని రసాయన అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి&period; వృషభ&comma;తులా ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి&period; భార్గవమహర్షికి జన్మించిన లక్ష్మీ దేవికి శుక్రుడు సోదరుడు కావటం వలన శుక్రుడు రోహిణి&comma;స్వాతి నక్షత్రాల్లో తన స్వంత రాశుల్లో వన్న సమయంలో ఈ చక్రాల ఉద్భవించటంచేత వీటికి లక్ష్మీదేవి కటాక్షం వుంది అని పెద్దలు తెలియచేస్తుంటారు&period; వీటి ఉపయోగాలు అనేకం అనంతం అని చెప్పవచ్చు&period; జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి&comma; ప్రేమ&comma; దాంపత్య సౌఖ్యం&comma; సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి&period; గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుందంటారు&period; దీనినే &&num;8220&semi;నాగచక్రం&&num;8221&semi; అని &&num;8220&semi;విష్ణుచక్రం&&num;8221&semi; అనికూడ అంటారు&period; ఇది నత్త గుల్ల ఆకారాన్ని పోలి ఉంటుంది&period; అందువల్ల దీనిని &&num;8220&semi;నత్త గుల్ల రాయి&&num;8221&semi; అని కూడ అంటారు&period; గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది&period; కొన్ని గోమతిచక్రాల ముందుభాగం తెల్లగాను&comma; మరికొన్ని కొన్నిఎర్రగాను ఉంటాయి&period; తెల్లగా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి&comma; సకలకార్యసిధ్ధికి&comma; ఆరోగ్య సమస్యలకి&comma; ధరించటానికి ఉపయోగపడతాయి&period; ఎర్రగా ఉన్నగోమతిచక్రాలు<br>వశీకరణానికి&comma; శత్రునాశనానికి&comma; క్షుద్ర ప్రయోగాలకి&comma; తాంత్రిక ప్రయోగాలకి మాత్రమేఉపయోగిస్తారు కొందరు&period; గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సులో గా ఉంచితే ధనాభివృద్ధి ఉండి ఎప్పుడు ధనాని లోటు ఉండదు&period; గోమతి చక్రాలను బ్రాస్లేట్ గా అమర్చుకొని చేతికి ధరిస్తే కమ్యూనికేషన్&comma; సహాకారం లభిస్తుంది&period; మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరి ఇవ్వని వారి పేరు గోమతి చక్రాల మీద వ్రాసి నీటిలో వేయటం గాని&comma; వాటిని వెంట పెట్టుకొ డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళి డబ్బులు అడిగితే మనం అప్పుగా ఇచ్చిన డబ్బులను త్వరగా రాబట్టుకొనే అవకాశం ఉంటుంది&period; ఈ ప్రయోగాన్ని<br>మంగళవారం రోజు చేస్తే ప్రయోజన కలుగుతుంది అని అంటారు&period; ఇలా గోమతి చక్రంను సరైన విధంగా వుపయోగించటంవల్ల లక్ష్మీకటాక్షంతో పాటు&comma; శుక్రగ్రహ దోషాలు తొలగి జీనితం సుఖంగా&comma; సంతోషంగా వుంటుంది&comma; అలాగే ధనానికి లోటు వుండదు&period; ఈ గోమతి చక్రాలను ఉబ్బేత్తుగా వున్న వైపు క్రిందకి వుంచి నునుపుగా వున్న వైపు పైకి వుంచాలి&period; కొందరు వీటిని ఉబ్బెత్తుగా వున్న వైపు పైకి వుంచుతారు&period; ఇలా వాడటం ప్రయోజనం కాదని తెల్సుకోవాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.