గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం..

Goyab

Advertisements

&NewLine;<p>విశాఖ నగరంలో గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం&period;&period;స్థానిక ప్రజలకు చుక్కలు చూపిస్తోంది&period; ఆశీలుమెట్లలో అక్రమంగా గోయాజ్ సిల్వర్ జ్యూయలరీ పేరుతో షోరూం నిర్మించింది గోయాజ్ యాజమాన్యం&period;&period;అయితే ఫుట్ పాత్ ను సైతం ఆక్రమించేస్తూ నిర్మాణం చేపట్టడంతో&period;&period;విశాఖ జీవీఎంసీ కార్యాలయం ముందు<br>భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది&period; ఈ నిర్మాణానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన జీవీఎంసీ చీఫ్&comma; సిటీ ప్లానర్ సురేష్ పై స్థానికులు మండిపడ్తున్నారు&period; అటు ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.