చంద్రబాబుపై మరో కేసు..

sand

Advertisements

&NewLine;<p>గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు&period;&period; ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు&period;&period; ఏ-1 గా పీతల సుజాత&comma; ఏ-2గా చంద్రబాబు&comma; ఏ-3గా చింతమనేని ప్రభాకర్‌&comma; ఏ-4గా దేవినేని ఉమా&period;&period; మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ&period;&period; ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఫిర్యాదు&period;&period; ఫ్రీ శాండ్ పాలసీ విధానం&comma; అమలులో అవకతవకల పై సీఐడీ ఫోకస్&period;&period; ఉచిత ఇసుక పేరుతో సహజ వనరుల హద్దు లేకుండా అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఇచ్చారని ‌సీఐడీ అభియోగాలు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.