చంద్రయాన్-3 కారణంగా చంద్రుని ఉపరితలంపై గుంత..

Chandrayan-3

Advertisements

&NewLine;<p>భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ 2023&comma; ఆగస్టు 23à°¨ చంద్రునిపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే&period; చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేయడం భారతదేశానికి ఇదే మొదటిసారి&period; ఇప్పటివరకు కేవలం మూడు ఇతర దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించగలిగాయి&period; విక్రమ్ ల్యాండర్ చంద్రునిపైకి ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకువెళ్లింది&period; ఈ రోవర్‌ జాబిల్లిపై వివిధ సైంటిఫిక్ ఎక్స్‌పరిమెంట్స్‌ చేసింది&period; విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టే సమయంలో ల్యాండర్ చుట్టూ &OpenCurlyQuote;ఎజెక్టా హాలో’ఏర్పడింది&period; అంటే ల్యాండర్ దిగిన ప్రదేశంలో గోతి ఏర్పడి&comma; అక్కడి మట్టి పక్కకు జరిగింది&period; ఇది శాస్త్రవేత్తల్లో చాలా ఆసక్తిని రేపింది&period; ల్యాండింగ్ సైట్ చుట్టూ దుమ్ము&comma; ధూళి బలంగా ఎగిరిపోయి అయిపోయి హాలో-షేప్డ్ పాటర్న్ ఏర్పడడాన్ని ఎజెక్టా హాలో అంటారు&period; విక్రమ్ ల్యాండర్ విషయానికొస్తే&period;&period; ఇక్కడ ల్యాండింగ్ ప్రభావం చంద్రుని పదార్థంలో కొంత భాగాన్ని విసిరేసి సమీపంలోని ప్రాంతంలో చెల్లాచెదురుగా చేసింది&period; జాబిల్లిపై ఉన్న ఈ మెటీరియల్‌ను ఎపి రెగోలిత్ అంటారు&comma; ఇది చంద్రుని క్రస్ట్ పై పొర&period; ఇందులో రాళ్ళు&comma; ధూళి ఉంటాయి&period; దీనిని మూన్ డస్ట్ అని కూడా పిలుస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.