జియో నుంచి కొత్త ఫోన్ అదిరిపోయింది

Jio New Phone

Advertisements

&NewLine;<p>ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వరుసగా ఫీచర్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది&period; తక్కువ ధరతో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి&period; తాజాగా ఈ కంపెనీ జియో ఫోన్ ప్రైమా 4జీ పేరుతో మరో ఫోన్ ను విడుదల చేసింది&period; దీపావళికి అందుబాటులోకి రానుంది&period; జియో ఫోన్ ప్రైమా 4జీ ఫోన్ 2&period;4 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లేతో పనిచేస్తుంది&period; ఫ్లాష్ లైట్&comma; కెమెరా సదుపాయం ఉండటంతోపాటు 512 ఎంబీ ర్యామ్ ఉంది&period; మెమొరీ కార్డుద్వారా దీన్ని 128 జీబీకి పెంచుకోవచ్చు&period; kaiOSపై ఇది పనిచేస్తుంది&period; ఆర్మ్ కోర్టెక్స్ ఏ 53 ప్రాసెసర్ తో వస్తోంది&period; బ్లూటూత్ 5&period;0&comma; 1800 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు ఎఫ్ ఎం రేడియో సౌకర్యం ఉంది&period; జియో టీవీ&comma; యూట్యూబ్&comma; జియో సినిమా&comma; సియో న్యూస్&comma; జియో సావన్ వంటి యాప్స్ ఉచితంగా ఇన్ స్టాల్ చేసి వస్తున్నాయి&period; ఫేస్ బుక్&comma; వాట్సాప్ వంటి యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు&period; జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడంతోపాటు మొత్తం 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది&period; దీపావళి సమయానికి ఈ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి&period; జియో భారత్ పేరుతో ఇటీవలే కొన్ని ఫోన్లను జియో తీసుకొచ్చింది&period; వీటి ధరలు రూ&period;999 నుంచి ప్రారంభమవుతున్నాయి&period; తాజాగా యూపీఐ సదుపాయంతో జియో భారత్ బీ1 4జీ విడుదల చేసింది&period; దీని ధరను రూ&period;1299గా నిర్ణయించారు&period; అమెజాన్&comma; జియో ఔట్ లెట్స్ లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.