హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

Advertisements

<p>హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు&comma; దగ్గు సిరప్‌à°² గుట్టును పోలీసులు రట్టు చేశారు&period; హబీబ్‌నగర్‌లో హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్&comma; స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు&period; ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా&period;&period; మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్ తెలిపారు&period; బీదర్ నుంచి భారీ మొత్తంలో ఈ మందులను హైదరాబాద్‌కు తరలించి&comma; వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు&period;ఈ కేసులో మొహమ్మద్ సర్వార్ అలియాస్ రహీమ్&comma; మొహమ్మద్ రబ్బానీ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు&period; ఇప్పటివరకు ఈ మందులను ఎంతమందికి విక్రయించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని&comma; బీదర్‌లో కూడా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.