పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరపాలి.

పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరపాలి

Advertisements

<p>పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రజల సమస్యలపై&comma; తెలంగాణ పెండింగ్ హామీలపై సమగ్ర చర్చ జరగాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు&period; న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period; దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరగాలని&period;&period; నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు&period; ఇక తెలంగాణ ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడాలన్న ఎంపీ&period;&period; రీజినల్ రింగ్ రోడ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని&comma; పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.