జగనన్నకు చెబుదాం రా..

jagannaku chebudam ra

Advertisements

&NewLine;<p>గంగవరం మండలంలో జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమాన్ని ఎస్ఎల్బీ కళ్యాణమండపం లో ప్రారంభించారు&period; ముఖ్య అతిథులుగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథులు నాయకులు ప్రజల సమస్యలను తీర్చడం మా ప్రధాన అంశం&period; టోల్ ప్లాజా నెంబర్ 1902 కాల్ చేస్తే మీ పరిష్కారం అంటూ నాయకులు తెలుపుతున్నారు&period; స్పందన కార్యక్రమంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమంలో ప్రజల సమస్యలు తీరుస్తామని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జెడ్పీ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.