జగన్‌దే బాధ్యత…

motkupally narasimhulu

Advertisements

&NewLine;<p>జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యతని మాజీ మంత్రి&comma; సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు&period; పురుగు మందు డబ్బా తీసుకొని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు ఆయన ఇవాళ వచ్చారు&period; ఈ సందర్భంగా మీడియాతో మోత్కుపల్లి మాట్లాడారు&period; చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారు&period; ఆయన్ను హింసించి బాధపెడుతున్నారు&period; జగన్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా&period; రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం&period;&period; జగన్‌&period; చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదు&period; ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారు&period; చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను సాధించాలని ప్రయత్నమా&quest; ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి జగన్‌ మళ్లీ గెలవాలని చూస్తున్నారు అని మోత్కుపల్లి మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.