తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Tirupati Devasthanam

Advertisements

&NewLine;<p>తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా పెరిగింది&period; నేడు శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు&period; స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది&period; ఇక గురువారం తిరుమల శ్రీవారిని 59&comma;335 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు&period; నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ&period;3&period;29 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది&period; ఈ నెల 12à°¨ తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.