తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు..

Advertisements

&NewLine;<p>నామినేషన్ల దాఖలుకు నేడు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థు వ్యర్థి&comma;లకు సంబంధించి మరో సెట్ నామినేషన్లు&comma; స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది&period; శనివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ&comma; పరిశీలనలో తిరస్కరణ ఆతర్వాత ఎన్నికల బరిలో ఉన్న తుది పోటీదారుల జాబితా వెల్లడవుతుంది&period; దీంతో ప్రచార వేడి ఊపందుకోనుంది&period; ఇప్పటికే ప్రధాన పార్టీ లైన బీఆర్ఎస్&comma; కాంగ్రెస్&comma; బీజేపీ&comma; బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థుల ప్రకటన వెలువడింది&period; అన్నీ పార్టీల్లోనూ నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది&period; ఇక ఓట్ల కోసం అభ్యర్థుల ప్రచారం ముమ్మరం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..