తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి

bathukamma

Advertisements

&NewLine;<p>తెలంగాణ సంసృతి సంప్రదాయలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడ పట్టణంలో అంగరంగా వైభవంగా జరిగాయి&period; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగితే ఒక వేములవాడ పట్టణంలో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం అనవాయితీగా వస్తుంది&period; మహిళలు బతుకమ్మను పేర్చిన తర్వాత పసుపుతో గౌరమ్మను పూజించి&comma; తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా తమ నిత్య జీవితంలో కష్టసుఖాలను పాటలుగా మార్చి ఆడుతూ పాడారు&period; గుమి కూడి ఆటపాటలతో సంబరాలు నిర్వహించుకున్నారు&period; వేములవాడ మూలవాగు వద్ద మున్సిపల్ శాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు&period; మూలవాగు వద్ద సాయంత్రం మొదలైనా బతుకమ్మ నిమజ్జనం వేములవాడ పట్టణంలోని మూలవాగు ప్రాంతంలో బతుకమ్మ నిమజ్జనం కో సం ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్పలో బతుకమ్మ ను నిమజ్జనం చేశారు&period;పోయిరా గౌరమ్మ… పోయిరావమ్మా… అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అవరణలో మహిళలు దండియా&comma; కోలాటాలతో సందడి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.