దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి

Advertisements

&NewLine;<p>మంచిపై చెడుకు ప్రతీక దీపావళి&period; చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక&period;&period; జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని &comma; నగరవాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు&period;&period;ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలి అన్నారు&period;చీకటిపై &OpenCurlyQuote;వెలుగు’&period;&period; చెడుపై &OpenCurlyQuote;మంచి’&period;&period; విజయానికి ప్రతీక దీపావళి&comma; దీపావళి మీకు అష్టైశ్వర్యాలు&comma; సుఖసంతోషాలు&comma; సరికొత్త వెలుగులతో అందరి జీవితం ప్రకాశించాలని ఆకాక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..