బిఆర్ ఎస్ కార్పోరేటర్ వీరంగం…

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి జిల్లా&colon; రామగుండం కార్పోరేషన్ 10 వ డివిజన్ బీఅర్ఎస్ కార్పోరేటర్ అడ్డాల&period;గట్టయ్య వీరంగం సృష్టించారు&period;<br>గోదావరిఖని చౌరస్తా లో తన వాహనానికి అడ్డంగా వచ్చారంటూ ఓ కారు డ్రైవరుపై దాడి చేశాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దీంతొ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సదురు కార్పోరేటర్ పై ప్రతి దాడికి దిగారు&period; ఈ సంఘటనతో గోదావరిఖని ప్రదాన చౌరస్తా కొద్ది సేపు రణరణంగంగా మారింది&period;మేము ప్రయాణిస్తున్న కారు వారి కారుకు డీ కొట్టలేదని తమ డ్రైవరు పై కార్పోరేటర్ గట్టయ్య అకారణంగా దాడి చేశాడంటూ కారులో ప్రయాణికులు వాపోయారు&period;<br>అయితే తనపై గుర్తు తెలియని వ్యక్తులు అకారణం దాడి చేశారంటు కార్పోరెటర్ గట్టయ్య గోదావరిఖని వన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.