దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి.

Advertisements

&NewLine;<p>కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు&period; ఈ దీపావళి సందర్భంగా ప్రజల జీవితాల్లో ఆనందాలు సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు&period; నరకాసురుడు అనే చెడు రాక్షసుడిని లక్ష్మీదేవి సంహరించిన సందర్భంగా&comma; చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు &period; లక్ష్మీదేవి కటాక్షం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు&period; దీపావళి పండుగని ప్రతి ఒక్కరూ ఆనందాలతో జరుపుకోవాలని&comma; బాణాసంచా కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని మహీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు&period; ప్రధానంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటిల్లిపాది సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.