దుబాయ్ లో చిక్కుకున్న పీవీ సింధు

Advertisements

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌ చేరుకున్నారు&period; ఈ విషయాన్ని సింధు &OpenCurlyQuote;ఎక్స్‌’లో వెల్లడించారు&period; ఓ మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లిన పీవీ సిందు&period;&period;యుద్ధం కారణంగా రెండ్రోజుల నుంచి దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు&period; అక్కడ తాను క్షేమంగానే ఉన్నట్టు రెండ్రోజుల క్రితం వీడియో రిలీజ్‌ చేశారు&period; ఇదిలా ఉంటే&period;&period;గల్ఫ్‌ కంట్రీస్‌లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం&period; ఇందులో భాగంగానే ప్రత్యేక విమానాల్లో బెంగళూరు&comma; ఢిల్లీ ఎయిర్‌పోర్టులకు చేరుకుంటున్నారు భారతీయులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీలంక Aకి రెండు పాయింట్లు, ఫైనల్స్ దిశగా మరో అడుగు.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.