బట్ట బయలైన మైరాన్‌ హోమ్స్‌ అక్రమాల బాగోతం

Advertisements

<p>సత్యమేవ జయతే&period; సత్యం ఎప్పటికీ విజయం సాధిస్తుంది&period; అక్రమాలు ఎక్కవ కాలం దాగవు&period; ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే&period; ఈ విషయం మైరాన్‌ హోమ్స్‌ విషయంలో మరోసారి రుజువైంది&period; ఎలాంటి అనుమతులు లేకుండానే బాచుపల్లిలో ప్రీలాంచ్‌ పేరుతో ఆఫర్లు ప్రకటించి 200 కోట్ల రూపాయల మేర కస్టమర్లకు కుచ్చు టోపీ పెట్టింది మైరాన్‌ హోమ్స్‌&period; ఈ మోసంపై సీవీఆర్‌ న్యూస్‌ వరుస కథనాలను ప్రసారం చేసింది&period; మైరాన్‌ మాల్‌ నిర్మిస్తున్న భూములు లిటిగేషన్‌లో ఉన్నాయంటూ ఆధారాలతో సహా బయటపెట్టింది&period; రెరా&comma; HMDA నుంచి ఆ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పింది&period; సీవీఆర్‌ న్యూస్‌ చెప్పిన విషయాలు అక్షర సత్యాలయ్యాయి&period; మైరాన్‌ హోమ్స్‌ కు రెరా నుంచి ఎలాంటి అనుమతులు లేవని&period;&period; అసలు వారు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని&period;&period; రెరా సెక్రెటరీ శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు&period; అనుమతి లేకుండా ప్రీలాంచ్ ఆఫర్ ఇవ్వడం&comma; మార్కెటింగ్‌ చేయడం&&num;8230&semi; రెరా చట్టంలోని 3&comma;4 సెక్షన్ల ప్రకారం నేరమని కుండబద్దలు కొట్టారు&period; దీనిపై మీడియాలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో సుమోటోగా కేసు నమోదు చేసినట్లు శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు HMDA లో కూడా మైరాన్‌ హోమ్స్‌ బాచుపల్లి మాల్‌ కు ఎలాంటి అనుమతులు లభించలేదు&period; భూమి లిటిగేషన్‌లో ఉండడమే దీనికి కారణమని HMDA అధికారులు స్పష్టంగా చెబుతున్నారు&period; ఎలాంటి అనుమతులు లేకుండా మైరాన్‌ హోమ్స్‌ యథేచ్ఛగా ప్రీలాంచ్‌ కు దిగడం&&num;8230&semi; ఏకంగా 200 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టడంపై బాధితులు మండిపడుతున్నారు&period; అధికారుల అండ లేనిదే ఇదంతా జరుగుతుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు&period; మైరాన్‌ హోమ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.