దేశానికీ దీక్సూచిగా తెలంగాణ..

KCR

Advertisements

&NewLine;<p>కొండగల్‌ à°°à°¾&period;&period; గాంధీ బొమ్మ దగ్గరకు à°°à°¾&period;&period; అని కొందరు నాకు సవాలు విసురుతున్నారని&comma; కేసీఆర్‌ దమ్ము ఏంటో దేశమంతా చూసిందంటూ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు&period;టీపీసీసీ చీఫ్ రేవంత్ కు&comma; కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు&period; తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని బీఆర్ఎఐస్ అధినేత&comma; సీఎం కేసీఆర్‌ అన్నారు&period; ఇపుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా&quest; అని మాట్లాడుతున్నారు&period; పాలమూరు జిల్లాలో గతంలో గంజి&comma; అంబలి కేంద్రాలు ఉండేవని&comma; పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు&period; ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగిందన్నారు&period; ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు&period; 60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ&period;&period; ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందన్నారు&period; 24 గంటల కరెంటు ఇస్తే&period;&period; కాంగ్రెస్‌ను వీడి తెరాస కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్‌ విసిరారు&period; ఆ తర్వాత వెనక్కితగ్గారన్నారు&period; రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్‌ అని స్పష్టం చేశారు&period; పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు&period; 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా అని సీఎం కేసీఆర్‌ వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.