‘ధీర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు

dheera pre release

Advertisements

&NewLine;<p>వలయం&comma; గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత &OpenCurlyQuote;ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు&period; ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు&period; విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి&period; ఫిబ్రవరి 2à°¨ ఈ చిత్రం విడుదల కాబోతోంది&period; ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు&period; ఈ ఈవెంట్‌లో దిల్ రాజు&comma; గోపీచంద్ మలినేని&comma; త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు&period; అనంతరం ఈవెంట్‌లో&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దిల్ రాజు మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తూనే ఉన్నాం&period; అనురాధ ప్రొడక్షన్స్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు&period; ఆ టైంలోనే నేను డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించాను&period; వారితో నాకు పెద్దగా పరిచయం ఉండేది కాదు&period; దసరా సినిమాను వాళ్లు కొన్నారని తెలిసి వారిని కలవడం జరిగింది&period; ఆ తరువాత మేం వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యాం&period; శ్రీనివాస గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు&period; ఫైనాన్షియల్‌గా ఎంతో సపోర్ట్ చేస్తారు&period; ఫిలిం చాంబర్ ఎలెక్షన్స్‌లోనూ నేను అధ్యక్షుడిగా ఉండాలని నా కోసం ఎంతో సాయం చేశారు&period; నాకు మిగిలిన ఈ టైంలో&comma; ఆ పదవి నుంచి వెళ్లే లోపు రిజల్ట్‌ను చూపించే ప్రయత్నం చేస్తాను&period; లక్ష్ నటించిన ధీర ట్రైలర్ బాగుంది&period; ఈ సినిమా ఫిబ్రవరి 2à°¨ రాబోతోంది&period; లక్ష్ కష్టానికి&comma; టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి&period; ప్రేక్షకులు ఈ సినిమాను విజయవంతం చేయాలి&period; టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;నేను ఇన్నేళ్లలో ఏ హీరోని కూడా డేట్స్ అడగలేదు&period; ఎంతో మంది దర్శకులని నేను పరిచయం చేశాను&period; ధీర సినిమాతో డైరెక్టర్ విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను&period; దర్శకుడు పడ్డ కష్టాన్ని నేను చూశాను&period; ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి&period; తండ్రిగా నేను లక్ష్‌ను చూసి గర్విస్తుంటాను&period; ఇంతకు మించిన ఆనందం నాకు ఇక రాదు&period; ఫిబ్రవరి 2à°¨ ధీర చిత్రం రాబోతోంది&period; మార్చిలో నేను వంద కోట్లతో తీసిన రికార్డ్ బ్రేక్ అనే గ్రాఫిక్స్ చిత్రం రాబోతోంది&period; నేనే ఆ సినిమాను ఐదేళ్ల నుంచి తీస్తున్నా&period; అది ప్యాన్ వరల్డ్ సినిమా&period; సునిల్ కుమార్ రెడ్డి గారి కాంబోలో హిందీలోనూ ఓ సినిమాను చేస్తున్నాను&period; కే ఎస్ నాగేశ్వరరావు తీసిన నా కనురెప్పవు నువ్వేరా కూడా రెడీగా ఉంది&period; మా ప్రొడక్షన్స్‌లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి&period; దిల్ రాజు గారు ఛాంబర్ అధ్యక్షుడిగా చేయడంలో నా వంతు సాయం చేశాను&period; ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీని ఒకత్రాటిపైకి తీసుకు రావాలని అనుకుంటూనే ఉన్నాను&period; కానీ దిల్ రాజు గారు మాత్రం ఏకత్రాటి మీదకు తీసుకొచ్చారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు&period; ఫిల్మ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా సాయం చేస్తామని అన్నారు&period; మున్ముందు చిత్ర పరిశ్రమ మరింత ఎత్తుకు వెళ్తుంది&period; ఇంకా మంచి మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లక్ష్ చదలవాడ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేం&period; నా కారెక్టరైజేషన్ గురించి మాట్లాడతాను&period; సినిమాలోని పాత్ర&comma; రియల్ లైఫ్‌లోని కారెక్టర్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు&period; పక్కనోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేస్తుంటాడు&period; అలాంటి వాడికి ఓ మిషన్ ఇస్తే&period;&period; ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యలు ధీరలో చూపించబోతోన్నాం&period; నా లుక్ బాగుంది&period; నన్ను బాగా చూపించారు&period; నెపోటిజం&comma; బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకి చాలా కష్టం&period; మా మీద అంచనాలుంటాయి&period; బయటకు వెళ్తే అవకాశాలు రావు&period; మీ నాన్న గారు ఉన్నారు కదా&quest; అని అంటారు&period; నేను కూడా ఆఫీస్‌à°² చుట్టూ తిరిగాను&period; మాక్కూడా అవకాశాలు రావడం కష్టమే&period; నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్&period; హీరోయిన్లు ఇద్దరూ చక్కగా నటించారు&period; హీరోగా&comma; నిర్మాతగా నా వంతు ప్రయాణం చేస్తున్నాను&period; ఫిబ్రవరి 2à°¨ మా సినిమా రాబోతోంది&period; మేం ఎంత చేసినా ఆడియెన్స్‌కు నచ్చకపోతే వృథా&period; మీకు సినిమా నచ్చితే&period;&period; ఇంకా కష్టపడి సినిమాలు చేస్తాం&period; మేం నిజాయితీగా ఈ సినిమాను తీశాం&period; మా నాన్న గారు లేకపోతే నేను లేను&period; ఆయన వన్ మెన్ ఆర్మీ&period; ఎన్నో సక్సెస్‌లు&comma; ఫెయిల్యూర్స్ చూశారు&period; కానీ ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటారు&period; ఆయనతో మాట్లాడాలంటే ఇప్పటికీ నాకు భయమే&period; థాంక్స్ డాడీ&period;&period; మీ వల్లే మేం ఉన్నాం&period; ఎస్‌టీటీ ఫిల్మ్స్ ఎప్పుడూ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం&period; అనిల్ హ్యాపీ ఎండింగ్&comma; ధీరజ్ అంబాజీపేట&comma; సోహెల్ బూట్ కట్ బాలరాజు ఇలా అన్ని సినిమాలు హిట్ అవ్వాలి&period; సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది&period; ఇండస్ట్రీ బాగుంటేనే మేం అంతా బాగుంటామ’ని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గోపీచంద్ మలినేని మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;శ్రీనివాస్ గారి బ్యానర్‌లో వచ్చిన పోలీస్ సినిమాకు నేను అసిస్టెంట్‌గా పని చేశాను&period; లక్ష్ నాకు థియేటర్ ఫ్రెండ్&period; ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షోకు వస్తాడు&period; మిడ్ నైట్ షోలు కూడా చూస్తాం&period; లక్ష్‌కు సినిమాలంటే ప్రాణం&period; నీ కటౌట్‌ను సరిగ్గా వాడుకున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది&period; సినిమా టీంకు ఆల్ ది బెస్ట్&period; సాయి కార్తీక్ ఆర్ఆర్ బాగుంది&period; లక్ష్ ప్యాషన్&comma; కష్టపడే తత్త్వానికి తగ్గ ప్రతిఫలం రావాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;చదలవాడ శ్రీనివాసరావు గారిని ఇలా చూడటం ఆనందంగా ఉంది&period; ఆయన కొడుకు లక్ష్ సినిమా ఈవెంట్‌కు నన్ను పిలిచినందుకు సంతోషంగా ఉంది&period; డైరెక్టర్ శ్రీను నాకు ఐదేళ్ల క్రితం ఈ కథ చెప్పాడు&period; కథ చెప్పినప్పుడు విజువల్స్ ఊహించుకున్నా&period; ట్రైలర్ చూస్తే అద్భుతంగా ఉంది&period; అప్పుడు చెప్పిన విజువల్స్ ఇప్పుడు నాకు కనిపించాయి&period; ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను&period; లక్ష్ కటౌట్ బాగుంది&period; సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ డైరెక్టర్&period; టీం అందరికీ బ్రేక్ రావాలి&period; నిర్మాతకు మంచి లాభాలు రావాలి’ అని కోరుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;నేను ఇండస్ట్రీలోకి రావడానికి నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు స్పూర్తి&period;&period; నేను ఈ స్టేజ్ మీదకు రావడినికి చదలవాడ శ్రీనివాసరావు గారి మానవత్వం కారణం&period; చదలవాడ శ్రీనివాసరావు గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు&period; ఆయనకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి&period; ఆ సెంటిమెంట్లే ఈ సినిమాను హిట్ చేయాలి&period; నేను కూడా ఓ రెండు సెంటిమెంట్లు ఈ సినిమా గురించి చెబుతాను&period; ఒకే ఒక్కడు సినిమాలో మగధీర&period;&period; మగధీర అనే పాట ఉంటుంది&period; మగధీర సినిమా బ్లాక్ బస్టర్ అయింది&period; కేజీయఫ్ సినిమాలో ధీర&period;&period; ధీర&period;&period; అనే పాట ఉంది&period; ఇప్పుడు ధీర సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను&period; తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ&period;&period; డ్రైవర్ రాముడు ఫిబ్రవరి 2à°¨ విడుదలైంది&period;&period; ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను&period; శంకరాభరణం కూడా ఫిబ్రవరి 2నే విడుదలైంది&period; ఫస్ట్ సినిమా హిట్టైతే దర్శకుడి కెరీర్ బాగుంటుంది&period; విక్రాంత్ శ్రీనివాస్‌కు పెద్ద సక్సెస్ రావాలి&period; లక్ష్ త్వరలోనే పెద్ద స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను&period; కటౌట్&comma; కంటెంట్ ఉన్న హీరో లక్ష్&period; ఆయన కథలపై మంచి జడ్జ్‌మెంట్‌ ఉంది&period; చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;చదలవాడు శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుండాలని&comma; అంతా ఒక్కత్రాటిపై నడవాలని కోరుకుంటున్నారు&period; ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఆయన సపోర్ట్ చేసిన వాళ్లే గెలిచారు&period; చిన్న చిత్రాల కోసం అందరూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు&period; ధీర డైరెక్టర్ చాలా ఏళ్ల నుంచి రైటర్&comma; అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు&period; డైరెక్టర్ విక్రాంత్ తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను&period; లక్ష్ చాలా ప్యాషన్ ఉన్న హీరో&period; ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది&period; సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రొడ్యూసర్స్ కౌనిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;కరోనా టైంలో చదలవాడ శ్రీనివాసరావు గారు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు&period; ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు&period; అడిగినోళ్లకి&comma; అడగనోళ్లకి కూడా సాయం చేస్తుంటారు&period; అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన బిడ్డ లక్ష్&period; అతనికి సినిమాలంటే ప్యాషన్&period; ఎంతో కష్టపడుతుంటారు&period; ఆ కష్టంతోనే సక్సెస్ వస్తుందని నమ్ముతుంటారు&period; బిచ్చగాడు సినిమాను తెలుగులోకి రిలీజ్ కావడానికి లక్ష్ కారణం&period; ఈ సినిమాలో ఫైట్స్&comma; మ్యూజిక్ అన్నీ బాగున్నాయి&period; ధీర చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వారిపై ఎలాంటి అంచనాలుండవు&period; కానీ లక్ష్ లాంటి వారికి బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల అంచనాలు ఎక్కువగా ఉంటాయి&period; ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి&period; ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత విజయ రామరాజు మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;చదలవాడ శ్రీనివాసరావు ఎంతో గొప్ప వ్యక్తి&period; ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని వెళ్లి సాయం చేస్తుంటారు&period; ఆయన మంచితనం వల్ల సక్సెస్ ఆయన వెంటనే ఉంటుంది&period; లక్ష్ ఎంతో కష్టపడుతున్నాడు&period; కటౌట్&comma; యాక్టింగ్&comma; డబ్బు ఇలా అన్నీ లక్ష్‌కు ఉన్నాయి&period; ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాతృదేవోభవ డైరెక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;లక్ష్‌ని అందరూ పొగుడుతుంటే నాకు ఆనందంగా ఉంది&period; ఏడేళ్ల ఉన్నప్పుడే నటన నేర్పించా&period; లక్ష్ మొదటి సినిమా నీతో వస్తాకు నేనే దర్శకుడ్ని&period; లక్ష్ కష్టం గురించి చెబుతుంటే ఆనందంగా ఉంది&period; ట్రైలర్ చూస్తే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయనిపిస్తోంది&period; ఈ సినిమాను ఫిబ్రవరి 2à°¨ థియేటర్లో చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సిల్లీ మాంక్స్ అనిల్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;లక్ష్‌తో నాకు గ్యాంగ్‌స్టర్ గంగరాజు నుంచి పరిచయం ఏర్పడింది&period; లక్ష్ కేవలం హీరో కాదు&period;&period; నిర్మాతగా&comma; సీఈవోగానూ బాధ్యతలు చూసుకుంటారు&period; వలయం నుంచి ధీర వరకు లక్ష్‌లో చాలా మార్పులు వచ్చాయి&period; మున్ముందు ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డైరెక్టర్ విక్రాంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;దర్శకుడు రాసుకున్న కథ&comma; కన్న కలలను నిర్మాత నెరవేరుస్తుంటారు&period; ఇంత పెద్ద బ్యానర్‌ నుంచి దర్శకుడిగా పరిచయం అవుతానని అనుకోలేదు&period; ఘోస్ట్‌గా రాసిన సినిమాలు హిట్టయ్యాయి&period; కానీ పేరు రాలేదు&period; ఆ తరువాత ధీర కథను రాసుకున్నాను&period; రాముడికి&comma; కృష్ణుడికి కొన్ని లక్షణాలుంటాయి&period; రావణాసురుడికి కొన్ని లక్షణాలుంటాయి&period; ధీర సినిమాలోని హీరో పాత్ర కూడా గ్రే షేడ్స్‌లోనే ఉంటుంది&period; ఇది చాలా యూనిక్ పాయింట్&period; ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ కథను రాసుకున్నాను&period; ఫస్ట్ సినిమానే తేడా కొడితే దర్శకుడి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు&period; లక్ష్ నాకు ప్రతీ విషయంలో సపోర్ట్‌గా నిలిచారు&period; కెమెరా వర్క్&comma; మ్యూజిక్ అంతా బాగా వచ్చింది&period; ఈ చిత్రం 80 శాతం నైట్ ఎఫెక్ట్‌లో ఉంటుంది&period; ఫిబ్రవరి 2à°¨ రాబోతోన్న అన్ని చిత్రాలు హిట్ అవ్వాలి&period; సినిమా పరిశ్రమ బాగుంటేనే మేం అంతా బాగుంటామ’ని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కర్త కర్మ క్రియ డైరెక్టర్ నాగు గౌర మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;నాలాంటి అప్ కమింగ్ డైరెక్టర్‌లతో చదలవాడ శ్రీనివాసరావు గారు సినిమాలు చేస్తుంటారు&period; లక్ష్ గారు సినిమా చేయాలనుంటే భారీ బడ్జెట్ చిత్రాలనే చేయగలరు&period; కానీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ వస్తున్నారు&period; నటుడిగా&comma; మాస్ హీరోగా నిరూపించుకున్నారు&period; ధీర చిత్రంతో స్టార్ హీరోగా మారిపోతారు’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..

“మే 15న థియేటర్స్‌లోకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ సమ్మర్ మూవీ”..