నరేంద్ర మోదీ ఈ దేశానికీ అవసరం – పవన్ కల్యాణ్

Pawan Kalyan

Advertisements

&NewLine;<p>ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజనరీ లీడర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు&period; తక్షణ సవాళ్లను అధిగమించగల సామర్థ్యం కలిగిన వారని అన్నారు&period; దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే శక్తి కలవారని&comma; వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలరని చెప్పారు&period; దేశాన్ని ఐక్యంగా ఉంచగల సమర్థులు అని అన్నారు&period; మోదీ విజన్ 2047 సాకారమయ్యేందుకు బీజేపీకి&comma; ప్రధానికి జనసేన పూర్తి మద్దతిస్తుందని చెప్పారు&period; ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే&period; రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి&period; జనసేనకు బీజేపీ 8 స్థానాలకు కేటాయించింది&period; తమ అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫామ్ లను కూడా అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?