నూనెలన్నీ కలిపి వాడుకోవచ్చా? విడిగా వాడుకోవాలా?

oil

Advertisements

&NewLine;<p>నిరభ్యంతరంగా వాడుకోవచ్చు&period; వెజిటబుల్ ఆయిల్స్ కలిపినందువలన ఒక దానిలో ఉన్న ప్రయోజనాల కంటే పలు ప్రయోజనాలు లభించినట్టే కదా&period; sunflower&comma; ఆలివ్ &comma; కనోలా&comma; కోకోనట్ ఇలా పలు నూనె లను ఒకదానితో ఒకటి కలిపి వాడుకోవచ్చు&period; ఉదాహరణకు పల్లి నూనె నువ్వుల నూనే కలిపి ఒక పూట వండితే మరోసారి కుసుమ&comma; ఆవ నూనె కలిపి వండండి&comma; మరో సారి సన్ ఫ్లవర్ ని ఆలివ్ తో కలిపి చూడండి&period; ఎంత రేషియో లో మిక్స్ చేయాలి అనేది మీ మీ ఇష్టం&period;&period; ఉదాహరణకు పల్లి నూనె అలవాటు ఉంటే అది మూడొంతులు తీసుకొని ఒకవంతు నువ్వుల నూనె కలుపుకోవచ్చు&period; ఒకే నూనె మాత్రం వాడకుండా ఉంటేనే మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు