నేడు సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

ktr meeting

Advertisements

&NewLine;<p>మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు&period; జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లోఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌వింగ్ ‌ను ప్రారంభిస్తారు&period; వివిధ పార్టీలకు చెందిన ముఖ్యయనాయకులు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు&period; అనంతరం వేములవాడ&comma; ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరుకానున్నారు&period; ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు&period;వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఐబీపీ గోదాం మైదానంలో నిర్వహించే యువ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌&comma; వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు&comma; జడ్పీటీసీ న్యాలకొండ అరుణ&comma; మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్ధపు మాధవి&comma; బండ నర్సయ్య&comma; ఏనుగు మనోహర్‌రెడ్డి&comma; రాఘవరెడ్డి&comma; లోక బాపురెడ్డి పాల్గొననున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..