పట్టుబడిన గజ దొంగ..

gold , money

Advertisements

&NewLine;<p>కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా దొంగను పట్టుకున్నారు&period; ఇప్పటి వరకు 15 సార్లు జైలు కు పోయినట్టు సమాచారం&period; కాటారం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 22&comma;23 తేదీల్లో సురేందర్ రెడ్డి ఇంట్లో దొంగతనాలు చేసాడు&period; 90వేల నుంచి లక్ష విలువ చేసే నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.