పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

Advertisements

<p>పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది&period; దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి&period; తాజాగా బ్యారెల్ ముడిచమురు à°§à°° 100 డాలర్ల మార్క్‌ దాటేసింది&period; నాలుగేళ్లలో ఒక బ్యారెల్ à°§à°° ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి&period; అమెరికా చమురు ధరలకు బెంచ్‌మార్క్‌గా ఉన్న వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్ à°§à°° 106&period;22 డాలర్లు పలికింది&period; శుక్రవారం మార్కెట్లు ముగిసినప్పుడు ఆ రేటు 90&period;90 డాలర్లుగా ఉండగా&period;&period; తాజాగా 16&period;9 శాతం పెరిగింది&period; షికాగో మెర్కంటైల్ ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ à°§à°° 16&period;5 శాతం పెరిగి&period;&period; 107&period;97 డాలర్లకు ఎగబాకింది&period; గతవారం అమెరికా క్రూడ్ à°§à°° 36 శాతం&comma; బ్రెంట్ క్రూడ్‌ 26 శాతం పెరిగాయి&period; ఆ ఎఫెక్టే ట్రేడింగ్‌లో కనిపించింది&period;<&sol;p>&NewLine;<p>ఫిబ్రవరి 28à°¨ ఇజ్రాయెల్‌-అమెరికా&comma; ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం కొనసాగుతోంది&period; మరింత తీవ్రరూపం దాల్చింది&period; దాంతో పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి&comma; షిప్పింగ్‌కు అంతరాయం కలుగుతోంది&period; మరోవైపు హర్మూజ్ జలసంధిని మూసివేశామని&comma; నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరించింది&period; హర్మూజ్‌ ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది&period; కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది&period; ఇప్పుడు ఈ రవాణాకు ఆటంకం ఏర్పడింది&period; దీంతో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.