పాక్‌లో తిరిగి అడుగుపెట్టిన నవాజ్‌ షరీఫ్‌

Nawaz sharif

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ అధ్యక్షుడు&comma; పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశీ గడ్డపై అడుగుపెట్టారు&period; వివిధ కేసుల్లో కోర్టు విచారణలు ఎదుర్కొంటున్న షరీఫ్‌ గత నాలుగేళ్లుగా లండన్‌లో ఉంటున్నారు&period; తాజాగా కుటుంబ సభ్యులు&comma; పార్టీ సీనియర్‌ నేతలతో లండన్‌ నుంచి ప్రత్యేక ఛార్టెడ్‌ విమానంలో పాకిస్థాన్‌కు వచ్చారు&period; ఇస్లామాబాద్‌ చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు స్వాగతం పలికారు&period; ఏవెన్‌ ఫీల్డ్‌&comma; అల్‌ అజీజియా అవినీతి కేసుల్లో ఆయనకు ఈ నెల 24 వరకు ఇస్లామాబాద్‌ హైకోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది&period; తోషాఖానా&comma; వాహనాల కేసులో ఆయనపై అరెస్టు వారెంటును అవినీతి నిరోధక కోర్టు అదే తేదీ వరకు రద్దు చేసింది&period; దీంతో నవాజ్‌ అరెస్టు భయం లేకుండా పాక్‌లో తిరిగి అడుగుపెట్టగలిగారని సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..