పువ్వాడకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

thummala

Advertisements

&NewLine;<p>ఖమ్మం పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేసారు &period; మంత్రి పువ్వాడ ను ఉద్దేశించి మాట్లాడుతూ మేము బందిపోట్లం కాదు బరాబర్ గా పట్టపగలు మీ ముందుకు వచ్చాము అంటూ సవాల్ విసిరారు &period; విజయం సాధించి తీరుతాం అంటూ ధీమా వ్యక్తం చేశారు&period; కొన్నేళ్లుగా ఖమ్మం ప్రాంత ప్రజలు భయాందోళనతో జీవితం సాగిస్తున్నారని &comma; మీ కోసం ఎంత దూరమైనా మీ వెంట ఉంటానని తుమ్మల అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..

ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్

మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..