పుష్ప సినిమా తరహాలో గంజాయి సరఫరా

Pushpa

Advertisements

&NewLine;<p>పేట్ బషీరాబాద్ దూలపల్లి క్రాస్ రోడ్డులో పోలిసులు వాహనాలు తనీఖిలు చేస్త్రువుండగా&period;&period; పుష్ప సినిమా తరహాలో గంజాయి సరఫరా చేస్తు పట్టుబడ్డారు&period; గంజాయిని అమర్చుటకు కారు ను ప్రత్యేకంగా తయారు చేసి అందులో నలభై ఒక్క ప్యాకెట్ల గంజాయిని అమర్చారు&period; సుచిత్ర సెంటర్ నుండి నిజామాబాదు వెల్తున్న కార్ ని దూలపల్లి లో ఆపి తనిఖీలు చేయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది&period; సుమారు 82కేజిల గంజాయిని&comma;కారు&comma;రెండు సెల్ ఫోన్లు స్వథీనం చేసుకోని&comma; నిందుతులపై కేసు నమోదు చేసి దార్యప్తు చేస్త్రున్నారు పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.