పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

Advertisements

<p>పెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది&period; రామగుండం మేయర్&comma; పెద్దపల్లి &comma; మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు&period; అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్&comma; వైస్ ఛైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు&period; రామగుండం మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది&period; మేయర్ అభ్యర్థిపై అధిష్టానం అభిప్రాయాలు సేకరించింది&period; సీనియర్ కాంగ్రెస్ నేత మహంకాళి స్వామి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది&period; పెద్దపల్లి చైర్మన్ గా నూగిళ్ల మల్లయ్య పేరును ఎమ్మెల్యే విజయరమణా రావు ఖరారు చేశారు&period; ఇంక మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ ఖరారు అయినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.