పొంగులేటిపై ఐటీ దాడులు..

ponguleti

Advertisements

&NewLine;<p>ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా దర్యాప్తు సంస్థల రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి&period; తాజాగా కాంగ్రెస్ నేత పొంగులేటిపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనం అవుతున్నది&period; ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులను కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క ఖండించారు&period; ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు&period; నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెట్టాలని చూడటం సరికాదన్న ఆయన బీజేపీ&comma; బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని ధ్వజమెత్తారు&period; పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందన్నారు&period; ఇదిలా ఉంటే గురువారం తెల్లవారుజాము నుంచే ఖమ్మం&comma; హైదరాబాద్‌లోని పొంగులేటి ఇల్లు&comma; కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.