పొన్నాల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం

Congress meeting

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా పట్టణంలోని పొన్నాల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది&period; ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు&period; గతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్ గా మారుతోందని చెప్పానని… అదే నిజమైందని తెలిపారు&period; గోదావరి వరద ప్రవాహం వస్తే ఇసుక తరలి పోతుందనే పరిజ్ఞానం కేసీఆర్ కు లేదన్నారు విమర్శలు గుప్పించారు&period; పిల్లర్ల కింద బొగ్గు గనులున్నయని మీకు తెల్వదా&period;&period;&quest; దొరగారూ సంతకం పెట్టమంటే ఇంజనీరింగ్ ఆఫీసర్లు సంతకం పెట్టారంటూ వ్యంగ్యం చేశారు&period; సాంకేతికంగా పరిశీలించకుండా కాళేశ్వరంను డిజైన్ చేసినందుకు ఈఎన్సీ మురళీ ధర్ రావు ను కటకటాల్లో పెట్టాలన్నారు&period; కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే&period;&period; రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొట్ట మొదటి స్థానం కామారెడ్డియే అన్నారు&period; కేసీఆర్ ను ఓడగొట్టే మొగుడు రేవంత్ రెడ్డి అని&period;&period; కేసీఆర్ ను ఓడగొట్టాలని ప్రజలందరూ కసితో ఉన్నరని వ్యాఖ్యానించారు&period; కామారెడ్డి ప్రభావం రాష్ట్రమంతా ఉంటదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..