ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కలిసిన నాగం జనార్దన్ రెడ్డి

KCR Nagam Janardhan Reddy

Advertisements

&NewLine;<p>మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా&comma; తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి&period; మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం&comma; వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్&comma; హరీశ్ రావు వెళ్లడం&comma; ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే&period; ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది&period; కేటీఆర్&comma; హరీశ్ ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి&comma; ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు&period; సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు&period; ఇరువురు కాసేపు చర్చించుకున్నారు&period; ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు&period; నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది ఇంకా తెలియరాలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.