ప్రత్యేకతను చాటుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌..

Advertisements

<p>హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది&period; ప్రఖ్యాత స్కైట్రాక్స్ సంస్థ నుంచి &&num;8216&semi;బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా&comma; సౌత్ ఏషియా 2026&&num;8217&semi; అవార్డును గెలుచుకుంది&period; ఈ విమానాశ్రయానికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం ఇది ఐదోసారి&period; లండన్‌లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పో 2026 కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు&period; ఈ అవార్డుతో పాటు శంషాబాద్ విమానాశ్రయం మరికొన్ని ఘనతలను కూడా సాధించింది&period; భారత్&comma; దక్షిణాసియాలో &&num;8216&semi;రెండో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా&comma; మూడో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.