ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్‌ సాగర్‌కు తరలించారు

hussain sagar

Advertisements

&NewLine;<p>ఎప్పట్లాగే ఈసారీ బాలాపూర్‌ లడ్డూ వేలం అత్యంత ఆకర్షణగా నిలిచింది&period; అత్యధిక à°§à°° కూడా పలికింది&period; ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు&period; ఈ వేలం పాటలో 20 మంది స్థానికులతోపాటు మొత్తం 36 మంది పాల్గొన్నా&period; బాలాపూర్ ఉత్సవ సమితి 1&comma;116 రూపాయలతో వేలం పాట మొదలుపెట్టింది&period; వేలంపాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి&comma; మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిసహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు&period; వేలం పూర్తి కాగానే బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభించారు&period; ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్‌ సాగర్‌కు తరలించారు&period; బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర చాంద్రాయణగుట్ట&comma; షాలిబండ&comma; ఫలక్‌నుమా&comma; చార్మినార్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ వైపు సాగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..