రంగారెడ్డి జిల్లాలో రక్తదాన శిబిరం

Blood camp

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో&period;&period; అక్టోబర్ 21 పొలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి&period; ఈ వేడుకలను పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు&period; ఈ రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానాం చేశారు&period;<br>ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి&comma; నార్సింగ్ ఏసిపి లక్ష్మీనారాయణ&comma; శంకర్పల్లి సిఐ&comma; ఎస్సై&comma; పోలీస్ బృందం పాల్గొన్నారు&period; రక్తదానం చేసిన యువకులకు ఏసీపీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గురుకుల విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్

నేడు రేవంత్, భట్టి గురుకులాల బాట

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన కలెక్టర్