ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ‘వైష్ణవాలయం’ లేదా ‘విష్ణుదేవాలయం’ కాంభోజ దేశంలో..

Vishnu temple

Advertisements

&NewLine;<p>ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ &&num;8216&semi;వైష్ణవాలయం&&num;8217&semi; లేదా &&num;8216&semi;విష్ణుదేవాలయం&&num;8217&semi; మన భారతదేశంలో లేదని &period;&period;&excl; అది &&num;8216&semi;కాంభోజ దేశం&&num;8217&semi; లో వుందని &period;&period;&quest; ఆదేశం ఎక్కడ వుందో &period;&period;&excl; దాని పూర్తి &OpenCurlyDoubleQuote;కధ – కమామీషు”లు &period;&period; ఇదిగో &period;&period;ఇక్కడ చదవండి&period; ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం&comma; కంబోడియా లేదా కాంబోడియా &lpar;ప్రాచీన నామం &&num;8216&semi;కంపూచియా&&num;8217&semi;&rpar; లోని &OpenCurlyDoubleQuote;అంగ్ కోర్” వద్ద 12à°µ శతాబ్దంలో సూర్యవర్మన్ II నిర్మించారు&period; ఇది &&num;8216&semi;వైష్ణవాలయం&&num;8217&semi; లేదా &&num;8216&semi;విష్ణుదేవాలయం&&num;8217&semi;&period; ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది&period; ఇప్పటివరకూ&comma; ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం&period; ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంపూచియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది&period; ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది&period; టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది&period; క్రీ&period;à°¶ 12à°µ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది&period; దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట&period; భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని &OpenCurlyDoubleQuote;కంపూచియా”లో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా&quest; ఎందుకు&quest; నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా&quest; అసలు విషయానికొస్తే&comma; ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో &&num;8216&semi;కాంభోజ దేశం&&num;8217&semi; అని పిలిచేవారు&period; సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు&comma; కాంభోజ దేశాన్ని &OpenCurlyDoubleQuote;కంబోడియా”గా మార్చేశారు&period; యూరోపియన్‌ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో &OpenCurlyDoubleQuote;కంపూచియా”గా మారిపోయింది&period; పూర్వకాలంలో&comma; కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది&period; 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది &OpenCurlyDoubleQuote;హిందూ రాజులు” కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది&period; &OpenCurlyDoubleQuote;చైనా” రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా &OpenCurlyDoubleQuote;à°­à°°à°¤ ఖండానికి” చెందిన రాజుల పాలనలో ఉండేది&period; భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి&period;&lpar;కాంభోజ రాజు కధలు&period;&period;&quest;&rpar; &OpenCurlyDoubleQuote;చోళ” రాజ్యానికి చెందిన ఒక రాజు&comma; &OpenCurlyDoubleQuote;టోనెల్‌ సాప్‌” నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న &&num;8216&semi;నాగ&&num;8217&semi; అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి&period; &OpenCurlyDoubleQuote;ఖ్మేర్‌” సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్‌ సామ్రాజ్యాధినేత అయిన &&num;8216&semi;కాము&&num;8217&semi;తో à°­à°°à°¤ ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది&period; ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది&period; &OpenCurlyDoubleQuote;సంస్కృతం” అధికారభాషగా హిందూ&comma; బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి&period; జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి&period; హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది&period; భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది&period; అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది&period; ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది&period; ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది&period; తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి&period; అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి&period; భారతదేశంలో కూడా ఇప్పటివరకు&comma; ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి&period; అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు&period; కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా&comma; విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది&period; ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి&period; ఆ దేవాలయాన్ని చూసి హిందూ ధర్మ&sol;మతం గొప్పదని తెలుసుకొని &period;&period; గర్వపడుదాం&period;&period;&excl;&excl; శుభం భూయాత్ &period;&excl;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..