ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమికి సారథ్యం వహిస్తున్న భారత్‌..

Advertisements

<p>ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమికి సారథ్యం వహిస్తున్న భారత్‌&period;&period;ఆ హోదాలో స్వతంత్రపాత్ర పోషించి ఇరాన్‌పై దురాక్రమణల్ని అడ్డుకునే చర్యలు చేపట్టాలని కోరారు ఆ దేశ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;విదేశీ జోక్యం లేకుండా’’ పశ్చిమాసియా దేశాలు ఒక ప్రాంతీయ భద్రత వ్యవస్థగా ఏర్పడాలని ప్రతిపాదించారు&period; పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ మాట్లాడిన సందర్భంగా అణ్వాయుధాలు సమీకరించుకోకుండా అడ్డుకునేందుకే&period;&period;తమపై సైనిక దాడికి దిగినట్లు అమెరికా చెప్పడాన్ని ఆయన ఖండించారు&period; దివంగత సుప్రీంనేత ఖమేనీ ఈ ఆయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని&comma; వాటి అభివృద్ధికి ఎలాంటి ముందడుగు వేయకూడదంటూ పాలనాపరమైన&comma; మతపరమైన ఆదేశాలు జారీచేశారని ఇరాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది&period; ఇరాన్‌ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ&period;&period; పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలపై దాడుల్ని ఖండించారు&period; నౌకాయాన స్వేచ్ఛను కాపాడాలని&comma; ఆయా మార్గాలు సురక్షితంగా&period;&period; తెరచి ఉండేలా చూడాలని నొక్కిచెప్పారు&period; పశ్చిమాసియా ప్రాంతానికి శాంతి-సుస్థిరతను&comma; సుసంపన్నతను తీసుకురావాలని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.