బాబు చేసిన నేరం ఏమిటి? – నారా భువనేశ్వరి

nara bhuvaneswari

Advertisements

&NewLine;<p>వైసీపీ వాళ్లది à°§à°¨ బలమైతే&period;&period; తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు&period; 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు&period; &OpenCurlyQuote;నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు&period;ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ&period;&period; రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని&comma; చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు&period; రాజధాని లేని రాష్ట్రంగా మారిందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు&period; చంద్రబాబును 49 రోజులుగా జైల్లో పెట్టారన్నారు&period; రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా&comma; అమరావతి రాజధాని నిర్మించడం తప్పా&comma; పోలవరం కట్టడం తప్పా&period; ఆయన చేసిన నేరం ఏమిటి&quest; అని భువనేశ్వరి ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అక్రమాలు..