బాబు షురిటి – భవిష్యత్తు గ్యారెంటీ

Srinivas

Advertisements

&NewLine;<p>సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు&period; డి హిరేహాల్ మండలం సిద్దాపురం గ్రామంలో గో సిద్దేశ్వర దేవాలయన్ని సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు&period;<br>ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ &&num;8220&semi;బాబు షురిటి &&num;8211&semi; భవిష్యత్తు గ్యారెంటీ&&num;8221&semi; పాంప్లెట్ల ను పంపిణీ చేశారు&period; అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలను అక్రమాలను అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలను వివరించారు&period; అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిన టిడిపి నేత చంద్రబాబు నాయుడు కేవలం కక్షపూరితంగా అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన చెందారు&period;<br>తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు&period; ప్రతి ఇంటిలోనూ చదువుకున్న ప్రతి విద్యార్థుల కి 15000 రూపాయలు&comma; మహాశక్తి పేరు తో మహిళలకు అనేక పథకాలు&comma; సంవత్సరానికి మూడు సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు&comma; ఇలా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వడం జరుగుతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వివరించారు&period; ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.