బిజెపి పై ఓటర్ల వ్యాఖ్యలు..

Bandi sanjay

Advertisements

&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;బిడ్డా… మాకోసం పోరాడుతున్నం&period; ధర్మం కోసం యుద్దం చేస్తున్నవ్&period; నువ్వు నిండు నూరేళ్లు సల్లగుండాలే&period; మా ఇంటి ఓట్లే కాదు… ఈ వాడల ఉన్న ఓట్లన్నీ పువ్వు గుర్తుకే వేయిస్తా&period;’’ బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ను ఉద్దేశించి రాజేశ్వరి అనే 65 ఏళ్లు వ్రుద్దురాలు అన్న మాటలివి&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;బిడ్డా… మా పేదోళ్ల కోసం పాదయాత్ర చేసి అండగా ఉన్నవ్&period; మా కోసం కొట్లాడి జైలుకు పోయినవ్&period; నువ్వు యుద్ద వీరుడివి&period; నీకు కాకుండా ఇంకెవరికి ఓట్లేస్తం బిడ్డా… ఆరోగ్యం జాగ్రత్త&period; నువ్వు సల్లగుండాలే&period; మా కోసం కొట్లాడతనే ఉండాలే’’ అంటూ సుశీల అనే 70 ఏళ్లు వ్రుద్ధురాలు బండి సంజయ్ కు వీర తిలకం దిద్ది శీస్సులిచ్చారు&period; వీళ్లే కాదు…&period; తొలిరోజు కరీంనగర్ లోని 24&comma; 25 డివిజన్లలోని అంబేద్కర్ నగర్&comma; కిసాన్ నగర్ లలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను కలిసిన ప్రతి ఒక్కరి నోటి నుండి ఇవే మాటలు వెలువడుతున్నయ్&period; ప్రతి ఒక్కరూ ఎదురొచ్చి ఈసారి పువ్వు గుర్తుకే మా ఓటు అంటూ నినదిస్తున్నారు&period; తొలిరోజు పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ వెళ్లిన ప్రతిచోట బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు&period; పూలు చల్లి కొందరు&comma; వీర తిలకం దిద్ది మరికొందరు తమ అభిమానాన్ని చాటుకున్నారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సంజయ్… నువ్వు ఎవరికీ తలొంచకు&period; మీ వెంట మేమున్నాం&period;’’ భరోసా ఇస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.