బిజేపి పార్టీకి ఒక్క అవకాశం..

Bjp

Advertisements

&NewLine;<p>నిన్నటి ర్యాలీ ఒక చరిత్ర సృష్టించినది&period;స్వచ్ఛందంగా తరలివచ్చారు&period; 30 తేదిన విజయానికి సంకేతం&period; రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బిజేపి గెలుస్తదని డిసైడ్ చేసాడు&period; బండి‌సంజయ్ భూదందాలు చేయలేదు&period; ఖబ్జాలు చేయలేదు&period; కరీంనగర్ అభివృద్ధి కి‌ నిధులు తిసుకువచ్చింది ఎవరు&comma; అభివృద్ధి అడ్డం‌ పడ్డది ఎవరూ బండి‌సంజయ్ ని‌ అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దంటూ వేల కొట్లు కరీంనగర్ కి పంపుతున్నారు&period; కరీంనగర్ బండి‌సంజయ్ మీద ఎవరూ పోటి చెయడానికి ముందుకు రాకపోతే గుడ్డిలో మెల్లలాగా గంగులకి టికెట్ ఇచ్చారు&period; కెటిఆర్ ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే కుక్కలు కుడా దేకవు&period; కెటిఆర్ వి అహంకారం అహంకారం మాటలు&period; బిఆర్ఎస్ గెలిస్తే జాబ్ క్యాలెండర్‌ అనౌన్స్ చేస్తానని ఇప్పుడు ఇస్తానంటున్నారు&period; టిఎస్ పిఎస్సి సమస్య చిన్నది అని‌ కెటిఆర్ అన్నారు&period; తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత నిరుద్యోగుల అశలు అడియాశలు అయినవి&period; నిరుద్యోగ సమస్యల కొసం బిజేపి పొరాటం చేస్తే జైలుకు పంపారు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది&period; సంవత్సరం లో మోడి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారు&period; యాభై లక్షల మంది నిరుద్యోగ యువత కదలి వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఒడగొట్టడానికి చెతులు కలపాలి&period; నరేంద్ర మోడి బిసి అత్మగౌరవ సభకి వస్తున్నారు&comma; బిసి వర్గానికి చెందిన వ్యక్తి ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం&period; కెసిఆర్ కి బిసి ముఖ్యమంత్రి ని చెస్తానని చెప్పె దమ్ము ధైర్యం ఉందా&quest; గతంలో చెప్పినట్లు ఎస్సిని ముఖ్యమంత్రిగా చేస్తావా&period; బంగారు తెలంగాణ అని బర్బాజ్ చేసాడు&period; కెసిఆర్ కుటుంబం అహంకారానికి&comma; తెలంగాణ ప్రజలకి జరుగుతున్న పోరాటం&period; కెసిఆర్ రాజ్యాంగం కావాలా… అంబేద్కర్ రాజ్యాంగం కావాలా తెలంగాణ రాష్ట్రం లో దొంగలంతా బిఆర్ఎస్ లో చేరినారు&period; ఒకసారి బిజేపి పార్టీకి అవకాశం ఇవ్వండి&period; ప్రశ్నించే గొంతుని అణచివెయకండి…&period;గెలిపించండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.