బిసి అభ్యర్థిని సీఎం చేస్తాం – మోడీ

modi

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఓయూ జెఎసి వ్యవస్థాపక సభ్యులు ప్రధానమంత్రి మోడీ బిసి అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించడం తో మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించిన ఎనగంటి రాజు నేత ఈ కార్యక్రమంలో ఓయూ జెఏసి వ్యవస్థాపక సభ్యులు పాల్గొన్నారు&period; అనంతరం మాట్లాడుతూ 75 సంవత్సరాలలో ఏ ఒక్క పార్టీ కూడా బీసీ అభ్యర్థులను సీఎం చేస్తానని ప్రకటించలేదు&period; బిజెపి పార్టీ మాత్రం తెలంగాణలో 80 శాతం ఉన్న 136 ఉపకులాల బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మునుగోడులో బిజెపికి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు&period; ఒక కెసిఆర్ వంద అబద్దాల పేరుతో కరపత్రాలు తయారు చేసి ప్రచారం నిర్వహిస్తున్నామని తొమ్మిది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను యువతను మోసం చేస్తూనే ఉంది ఏ యొక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తున్నారు బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుఉద్యోగులు&comma; యువత కోసం ఏ ఒక్క హామీ లేదు యువత ఏ ఒక్కరు కూడా బారాస కు ఓటేయొద్దని తెలిపిన ఓయూ వ్యవస్థాప సభ్యుడు రాజు నేత తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"QT0JqZGaK5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37063&sol;amp&sol;">దుకాణాలలో దుండగులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దుకాణాలలో దుండగులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37063&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;nY9dJIjUnS&num;&quest;secret&equals;QT0JqZGaK5" data-secret&equals;"QT0JqZGaK5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"K4KPdKgHOu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37079&sol;amp&sol;">ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను అడ్డుకున్న యువకులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను అడ్డుకున్న యువకులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37079&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;pYhLlmt34S&num;&quest;secret&equals;K4KPdKgHOu" data-secret&equals;"K4KPdKgHOu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.