బీఆర్ఎస్ పార్టీలో చేరినా చెరుకు సుధాక‌ర్

Cheruku Sudhakar

Advertisements

&NewLine;<p>ఉమ్మ‌à°¡à°¿ à°¨‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు&comma; పీసీసీ ఉపాధ్యక్షుడు&comma; తెలంగాణ ఉద్య‌మకారుడు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు&period; ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ à°µ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్&comma; మంత్రి à°¹‌రీశ్‌రావు క‌లిసి చెరుకు సుధాక‌ర్‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు&period;ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి&comma; ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌&comma; చిరుమ‌ర్తి లింగ‌య్య‌&comma; గాయ‌కుడు ఏపూరి సోమ‌న్న‌తో పాటు à°ª‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.