బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ

Modi

Advertisements

&NewLine;<p>తెలంగాణకు బీఆర్ఎస్&comma; కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని&comma; ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ à°·à°¾ అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో అమిత్‌à°·à°¾ పాల్గొన్నారు&period; కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియా గాంధీ&period;&period; రాహుల్‌ను ప్రధానిని చేయాలని చూస్తుంటే&period; కేసీఆర్‌ తన తనయుడు కేటీఆర్‌ను సీఎంను చేయాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు&period; రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే&period;&period; బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు&period; వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్&comma; కాంగ్రెస్‌ లక్ష్యమని విమర్శించారు&period; బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు&period;కేసీఆర్‌ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా&quest; అని ప్రశ్నించారు&period; దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందో కేసీఆర్‌ చెప్పాలన్నారు&period; బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు&period; సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు&period; పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని&comma; కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోదీ ముందుకు వచ్చారని&comma; కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారని అమిత్‌ à°·à°¾ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..