బేబీస్ నోరును ఈ విధంగా శుభ్రం చేయండి.

baby mouth wash

Advertisements

&NewLine;<p>దంతాలు బయటకు రాకముందే&comma; శిశువులకు కొన్ని నోటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది &period; నోటి త్రష్ లేదా నోరు&comma; నాలుకమీద తెల్లటి పూత&period; పసిపిల్లల నుంచే వారి నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా ఓరల్ త్రష్ మాత్రమే కాదు ఇతర ఓరల్ హెల్త్ సమస్యలు రాకుండా ఉంటాయి&period; బాక్టీరియా చేరడం మరియు ఇతర దంత సమస్యలను నివారించడానికి తప్పనిసరిగా మీ శిశువు నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి&period; శిశువు యొక్క నాలుక మరియు చిగుళ్ళను శుభ్రం చేయడానికి కేవలం శుభ్రమైన కాటన్ బట్ట&comma; మీ వేలు చాలు&period; నోరు&comma; నాలుక&comma; చిగుళ్లు&comma; దంతాలు ఇవన్నీ కూడా నోటి కిందకే వస్తాయి&period; వీటన్నిటిని శుభ్రంగా ఉంచడం తప్పనిసరి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం