72
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణ వైయస్సార్ సీ పీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ..
భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26 రాజ్యంగ సభ చే ఆమోదించిన రోజే ను రాజ్యంగ దినోత్సవము గా జరుపకుంటారు అని, 74 వ రాజ్యాంగ దినోత్సవము గూర్చి, భారత రాజ్యాంగము యొక్క విశిష్టతను గూర్చి.. రాజ్యంగ రచన కు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి గురించి వివరించారు.
Read Also..